Anni Kaalambula – Nunna Yehovaa:
Anni Kaalambula – Nunna Yehovaa Ni - Nennadarambayo – Kanna
Thandri - Vanne Kekkina Moksha – Vaasaali Sannuthu - Lunnathamai Yunda – Munne Neeku ||Anni||
1. Ninnu Brakatana Seya – Nikhila Lokamulanu - Bannuga Jesina – Baluda
Veeve = Unna Lokambula – Nudugaka Karunaa Sam - Pannathatho Nelu –
Prabhuda veeve = Enna Shakyamugaaka – Unna Lakshanamula
Sannuthinchutaku Ne – Jaaludunaa ||Anni||
2. Puttimpa Neevanchu – Boshimpa Neevanchu - Gittimpa Neevanchu – Geerthinthunu
Natti Paniki Maali – Natti Maanavula Che - Patti Rakshimpa Baa – dhyunda Vanchu
Dattamaina Krupanu Dari Jercha Naakichchi - Pattayu Nilachiyundu – Prabhuda Vanchu
Gattadache Gada – Muttudanuka Naa Pattukoladi Ninnu – Brasthuthinthu ||Anni||
3. Kaarunya Nidhi Veevu – Katinaathmudanu Nenu - Bhoori Shudhdhuda
Veevu – Paapi Nenu - Saara Bhaagyuda Veevu – Jagathilo Naakanna
Daaridrude Ledu – Tharachi Chooda Saara Sadgunamula – Sampannudavu Neevu
Ghora Durguna Sam – Chaari, Nenu - Ae Reethi Sthuthiyinthu – Ne Reethi Sevinthu
Nera Mennaka Prova – Nera Nammithi ||Anni||
అన్నీ కాలంబుల నున్న యెహోవా................
పల్లవి: అన్ని కాలంబుల-నున్న యోహోవాని- న్నెన్నదరంబయోనా కన్న తండ్రీ – వన్నె
కెక్కిన మోక్ష –వాసాలీ సన్నుతు-లున్నతమై యుండ - మున్నె నీకు ll నన్నీ ll
చరణం1: నిన్ను ప్రకటన సేయ- నిఖిల లోకములను- బన్నుగ జేసిన బలుడ వీవె - ఉన్న
లోకంబుల –ఉడుగక కరుణా సంపన్నతతో నేలు-ప్రభుడ వీవె- అన్నీ జీవులనెరిగి -
యాహర మిచ్చుచు - నున్న సర్వజ్ఞుం - డవు నీవే = ఎన్న
సఖ్యము గాక – ఉన్న లక్షనముల - సన్నుతిoచుటకు నే- జాలుదునా ll యన్నీ ll
చరణం2: పుట్టింప నీవంచు- బోషింప నీవంచు-గిట్టింప నీవంచు – గీర్తింతును = నట్టి
పనికి మాలి - నట్టి మానవుల చే – పట్టి రక్షింప బా-ధ్యుడ వంచు = దట్టమైన
కృపను దరి జేర్చ నాకిచ్చి –పట్టయి నిలచియుందు –ప్రభుడ వంచు = గట్టడచే
గద-ముట్టుధనక నా –పట్టుకొలది నిన్ను- బ్రస్తుతింతు ll యన్నీ ll
చరణం3: కారుణ్య నిధి వీవు – కటినాత్ముడను నేను- భూరి శుద్ధుoడదవీవు-పాపి నేను =
సార భాగ్యుద వీవు-జగథిలో నాకన్న దారిధ్రుడే లేడు- తరచి చూడ = సౌర
సధ్గుణముల – సంపన్నుడవు నీవు – ఘోర దుర్గుణ సం-చారి నేను = ఏ రీతి
స్తుతియింతు –నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ- నెరనమ్మితి ll యన్నీ ll

No comments:
Post a Comment