Andhaala Thaara.......
Andaala Thaara Arudinche Naakai Ambara Veedhilo
Avathaaramurthy Yesayya Keerthi Avani Chaatuchun
Aananda sandra Mupponge Naalo Amarakaanthilo
Aadi Devuni Jooda – Aasimpa Manasu Payanamaithini...... ||Andaala Thaara||

1. Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa Dochenu
Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna
Vishwaala Neledi Deva Kumaaruni Veekshinche Deekshalo
Virajimme Balamu – Pravahinche Prema Vishraanthi Nosaguchun

||Andaala Thaara||
2. Yerushalemu Raajanagarilo Yesunu Vedakuchu
Erigina Daari Tholagina Vela Edalo Krungithi
Yesayya Thaara Eppativole Eduraaye Throvalo
Entho Yabburapaduchu – Vismayamonduchu yegithi Swaami Kadaku ||Andaala Thaara||

3. Prabhu Janmasthalmu Paakaye Gaani Paraloka Soudhame
Baaluni Jooda Jeevithamentha Paavanamaayenu
Prabhu Paada Pooja Deevena Kaagaa Prasarinche Punyamu
Brathuke Mandiramaaye – Arpanale Sirulaaye Phaliyinche Praarthana ||Andaala Thaara||

అందాలతార అరుదించె నాకై..................
పల్లవి: అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో.......
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్.....
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో.......
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని......... ||అందాల తార||

చరణం: విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను............
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున.......
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో..............
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్..... ||అందాల తార||

చరణం: యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు.......
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి........
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో.............
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు...... ||అందాల తార||

చరణం: ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే........
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను..........
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము.........
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన....... ||అందాల తార||

No comments:
Post a Comment